MV
Mana Vivaha
TSAP Matrimony₹99 ke Sambandham • Modati 3 FREE • Chatting ledu

🔒 Privacy Policy (గోప్యతా విధానం)

Last updated: 14 Sep 2026TSAP Matrimony (manavivaha.in)
Short గా: మీ data ని అమ్మము, rent కి ఇవ్వము. Photos private mode తో చూపిస్తాం. Numbers రెండు వైపులా ఒప్పుక తర్వాతే share అవుతాయి. ఎప్పుడైనా మీ data delete అడగొచ్చు — 30 రోజుల్లో తీస్తాం.

1. ఏమి data collect చేస్తాం

  • Profile: పేరు, gender, DOB/age, height, marital status, caste, religion, district/state, education, job, salary range, gothram, nakshatram/rasi (మీ ఇష్టంతో), about, photo(s).
  • Contact: mobile number (OTP verify), optional WhatsApp number, guardian contact (optional).
  • Activity: profile views, requests, saves, channel posts, login times, device/browser (basic), IP (security కోసం).
  • Payments: payment ID, amount, plan — card/UPI details మన దగ్గర store అవ్వవు (Razorpay handle చేస్తుంది).
  • Support: మీరు పంపిన messages/screenshots (complaints resolve చెయ్యడానికి).

2. ఎందుకు వాడుతాం (purpose)

  • మీ profile ని channels/WhatsApp లో post చెయ్యడం + matching profiles చూపించడం.
  • Requests deliver చెయ్యడం (మీ profile target కి, వాళ్ల profile మీకు).
  • Fraud detection, moderation, block/report handling, safety alerts.
  • Payments, receipts, GST invoices, referral payouts.
  • Service updates (plan expiry reminder, కొత్త matches) — marketing messages కి opt-out option ఉంది.

3. ఎవరితో share చేస్తాం

  • Other members: మీరు request accept చేసిన తర్వాతే — number/WhatsApp share.
  • Channels (public): profile card లో పేరు, age, caste, job, district కనిపిస్తుంది — phone number ఎప్పుడూ public గా పెట్టము. Photo మీ privacy setting బట్టి (private mode అయితే channels లో కూడా చూపించము లేదా blur చేసి పెడతాం).
  • Payment gateway: Razorpay (amount + order details మాత్రమే).
  • WhatsApp: మన official number నుంచి మీ profile/card share చెయ్యడానికి — message delivery కి అంతే.
  • Legal: court/police order ఉంటేనే — required minimum data.
  • ❌ మనం మీ data ని third-party advertisers కి అమ్మము లేదా rent కి ఇవ్వము.

4. Photo & number privacy (matrimony special)

  • Photo private mode: channel/WhatsApp posts లో photo చూపించం (మీ request బట్టి) — profile లోనే కనిపిస్తుంది.
  • Watermark: photos మీద మన watermark ఉంటుంది — misuse ఆపుతుంది.
  • Numbers: రెండు వైపులా ఒప్పుక తర్వాతే — మన team WhatsApp లో confirm చేసి ఇస్తుంది. Declined profiles numbers ఎప్పుడూ ఇవ్వము.
  • Screenshot/share చెయ్యడం బయట వాళ్లకి — term violation (report చేసిన వాళ్ల account ban అవుతుంది).

5. Cookies & analytics

  • Login session, language preference, saved filters కి cookies వాడుతాం.
  • Tracking? వద్దు — మీ data ని ad-tech companies కి ఇవ్వము.
  • Basic analytics (ఎన్ని pages చూశారు) — service improve చెయ్యడానికి మాత్రమే, personal గా trace చెయ్యము.
  • Browser లో cookies disable చెయ్యొచ్చు (కానీ login/saved features పని చెయ్యవు).

6. Data security

  • OTP verification, encrypted transport (HTTPS), access limited to authorized team members.
  • Support team members కి కూడా need-to-know access మాత్రమే — logs audit చేస్తాం.
  • Data breach జరిగితే — 72 గంటల్లో affected users కి notify చేస్తాం (DPDP Act requirement).

7. ఎంత time store చేస్తాం (retention)

  • Active profile: మీరు account ఉన్న వరకు.
  • Inactive (12 నెలలు login లేదు): reminder పంపిస్తాం → 30 రోజుల తర్వాత profile hide.
  • Payment records: 8 సంవత్సరాలు (tax/legal requirement).
  • Complaints/fraud evidence: 3 సంవత్సరాలు (repeat fraud ఆపడానికి).

8. మీ rights (మీ హక్కులు)

  • చూడటం / correct చెయ్యడం: మీ profile ఎప్పుడైనా edit చెయ్యొచ్చు (support తో లేదా admin తో).
  • Delete: account + data delete అడగొచ్చు — 30 రోజుల్లో profile + photos + personal data తీస్తాం (payment records legal గా ఉంటాయి).
  • Consent withdraw: channels/WhatsApp sharing ఆపించొచ్చు (కానీ అప్పుడు service reach తక్కువ అవుతుంది).
  • Marketing opt-out: "STOP" అనే message పంపండి లేదా support కి చెప్పండి.

9. Children & 3rd party links

  • ఈ service 18+ కి మాత్రమే (bride 18+, groom 21+).
  • Third-party links (payment gateway, vendor offers) కి వాళ్లకి స్వ-privacy policies ఉంటాయి — మనం responsible కాదు.
🧑‍⚖️ Grievance Officer (DPDP Act 2023)
Name: Grievance Officer, TSAP Matrimony
Email: care@manavivaha.in • WhatsApp/Phone: 919100000000
Address: Hyderabad, Telangana, India
Response: 15 రోజుల్లో (complaint acknowledge 48h లోపు)
ఉచిత నమోదుTelegram Bot